పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్‌తో పాటు బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అభివృద్ధిలో ఎక్కడా రాజీపడేది లేదని చెప్పారు.
వార్తలు
బెంగాల్ సీఎం మరో కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


