హైదరాబాద్: 28°C
వార్తలు

సాయికృష్ణ కేసు.. ఆ ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

Advertisement

AP: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కోసం సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వారి ఆచూకీ కోసం హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. సాయికృష్ణ కేసుతో వీరికి సంబంధం ఉందని, సీఐ నాగరాజుకు అతడి స్నేహితుడితో పాటు వీరిద్దరూ సహకరించారని సిట్ అనుమానిస్తోంది.

Advertisement

Advertisement