హైదరాబాద్: 28°C
వార్తలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో వారంతపు పరేడ్

Advertisement

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో ఇవాళ వారాంతపు పరేడ్ నిర్వహించారు. అదనపు డీసీపీ సురేష్ కుమార్ పరేడ్‌ను పరిశీలించి పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విధుల్లో అప్రమత్తత, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ప్రతి పోలీసు బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. ACPలు, CIలు ఉన్నారు.

Advertisement

Advertisement