NDL: దేవస్థానం ఉద్యోగులందరికీ సున్నిపెంటలో అన్ని సౌకర్యాలతో కూడిన గృహాలకు త్వరలో తరలిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సున్నిపెంటలో నిర్మించిన గృహాలను శనివారం పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. రూ.60 కోట్ల వ్యయంతో 297 గృహాలను నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో శ్రీనివాసరావు తదితరులున్నారు.
వార్తలు
VIDEO: శ్రీశైలం ఉద్యోగులందరికి గృహాలు: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


