హైదరాబాద్: 28°C
వార్తలు

'మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటాం'

Advertisement

కృష్ణా: కష్టాల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో 36 కుటుంబాలకు రూ. 23.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నాయకత్వం సమక్షంలో అందజేశారు.

Advertisement

Advertisement