ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన లంచం కేసులో ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ, ఇతరులపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు నిరాకరించింది. కేసును ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని జడ్జి ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన, వివరణాత్మకమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జులై 13లోగా తమకు నివేదికను ఇవ్వాలని సూచించారు.
వార్తలు
BREAKING: అదానీకి ఫెడరల్ కోర్టు షాక్
Advertisement
Advertisement
Advertisement


