కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజల భద్రత కోసం రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్‌ను పోలీస్ శాఖ సిబ్బంది విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు "స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమంపై అవగాహన కల్పించారు.
వార్తలు
'నేర నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్.. భద్రతే లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


