హైదరాబాద్: 28°C
వార్తలు

సియా తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!

Advertisement

లోనావాలో కేతన్ హత్య కేసుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలి సియా తండ్రి వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. పిల్లల తప్పులకు తల్లిదండ్రులను పూర్తిగా బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు. నేటి కాలంలో పిల్లల వ్యక్తిత్వాన్ని కేవలం కుటుంబం ఆధారంగా అంచనా వేయలేమని తెలిపారు. నేటి యువతపై SM, ఏఐ, బయట వాతావరణం వారి ఆలోచనలు ఎంతో ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Advertisement