SS: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమరాపురం ఎంపీడీవో కార్యాలయంలో జూన్ 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కియా, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ లాంటి 10 ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. పదో తరగతి నుంచి పీజీ, బీటెక్ చదివిన 18-35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు జీతం లభిస్తుంది.
వార్తలు
అమరాపురంలో మెగా జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


