హైదరాబాద్: 28°C
వార్తలు

పెళ్లయిన నెలకే.. వధువు మృతి

Advertisement

తమిళనాడులోని తూత్తుకుడిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం పెళ్లైన ఓ జంట తూత్తుకుడి ఆలయ దర్శనానికి వెళ్లగా.. అక్కడ గుట్టపై నుంచి పడి అనిత అనే వధువు మృతి చెందింది. కోతులు ఆమెను చుట్టుముట్టడంతోనే ఆందోళనకు గురై గుట్ట నుంచి కిందపడినట్లు భర్త తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

Advertisement

Advertisement