HNK: పట్టణంలోని సమ్మయ్య నగర్ 100 ఫీట్ల రోడ్డు నుంచి అంబేడ్కర్ భవన్‌కు వెళ్లే మార్గంలోని మోరిలో చెత్త, గుర్రం డెక్క పేరుకుపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే నీటి ప్రవాహం నిలిచిపోయి రోడ్లు, సమీప ఇళ్లలోకి వరదనీరు చేరే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే మోరిని శుభ్రం చేయాలని కోరారు.
వార్తలు
మోరిలో పేరుకుపోయిన చెత్త.. ముంపు భయంతో ప్రజలు
Advertisement
Advertisement
Advertisement


