BDK: అశ్వాపురం మండల పరిధిలోని సీతారామపురం ప్రధాన రహదారిపై నేడు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వాహనదారులకు గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు
Advertisement
Advertisement
Advertisement


