తను డ్రగ్స్ వినియోగించినట్లు వస్తున్న వార్తలపై తమిళనాడు మంత్రి శరత్ కుమార్ స్పందించారు. 'చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండేళ్ల క్రితం IPL మ్యాచ్‌కు వెళ్లిన సమయంలో మా పాప కాస్త అనారోగ్యంగా ఉంది. దీంతో లిక్విడ్‌లో కలిపి ఇచ్చేందుకు ట్యాబ్లెట్‌ను పౌడర్ చేశాను. డాక్టర్ సలహా మేరకే అలా చేశా. కావాలనే అప్పటి వీడియోను ఇప్పడు వైరల్ చేస్తున్నారు' అని వివరణ ఇచ్చారు.
వార్తలు
డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు.. మంత్రి క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement


