హైదరాబాద్: 28°C
వార్తలు

గాదరాడలో మహాకుంభాభిషేక వేడుకలు ఘనం

Advertisement

E.G: కోరుకొండ మండలం గాదరాడలోని ఓం శివశక్తి పీఠం-శంభాల నగరంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు మూడో రోజు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మితో కలిసి వినాయక పూజల్లో పాల్గొన్నారు. 36 ఆలయాల విగ్రహ ప్రతిష్ఠలు, వేదమంత్రాలు, హోమాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Advertisement

Advertisement