GNTR: మంగళగిరి 27వ వార్డులోని లబ్ధిదారులకు టీడీపీ నేతలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. శనివారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వీటిని పంపిణీ చేశారు. శివనాగేశ్వరమ్మకు రూ.1.50 లక్షలు, కుమారికి రూ.68 వేలు, మున్నికి రూ.42 వేలు, రాజ్యలక్ష్మికి రూ.20 వేలు అందించారు. ఆపదలో ఉన్న పేదలకు మంత్రి లోకేష్ కొండంత అండగా నిలుస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
వార్తలు
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


