MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 24వ వార్డులో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు నెలలుగా కొనసాగుతున్నా పూర్తి కావడం లేదు. పాఠశాలలు ప్రారంభమైనా పనులు పూర్తికాక విద్యార్థులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో పనులకు మరింత ఆటంకం ఏర్పడగా, అధికారులు, కాంట్రాక్టర్ వెంటనే పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
'24వ వార్డులో డ్రైనేజీ పనులు నత్తనడక'
Advertisement
Advertisement
Advertisement


