AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తుది పనులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సమీక్ష నిర్వహించారు. త్వరలో విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనున్న తరుణంలో.. ప్రాజెక్టులో భాగస్వాములైన సంస్థలతో అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియ పురోగతిపై చర్చించారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో MOCA, AAI, BCAS, DGCA, GMR సంస్థల ప్రతినిధులు, AP ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వార్తలు
భోగాపురం విమానాశ్రయంపై రామ్మోహన్‌నాయుడు సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


