హైదరాబాద్: 28°C
వార్తలు

ఇనుప పైపుల చోరీ.. ముగ్గురిపై కేసు నమోదు

Advertisement

MNCL: శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఇనుప పైపుల చోరీకి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్ ప్రకటనలో తెలిపారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని ఆపి విచారించగా రూ.4.40 లక్షల విలువైన 110 ఇనుప పైపులను చోరీ విషయాన్ని వెల్లడించారన్నారు. S&PC జమేదార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Advertisement