హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ కీలక పదవిలో రాజ్‌నాథ్ చిన్న కుమారుడు

Advertisement

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చిన్న కుమారుడు నీరజ్ సింగ్‌కు బీజేపీ కీలక పదవిని అప్పగించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ జాబితాలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను అప్పగించింది. దీనిపై నీరజ్ మాట్లాడుతూ.. గత 24 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నానని, అదే నిబద్ధత, అంకితభావంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

Advertisement

Advertisement