'జన నాయగన్' నిర్మాత, KVN ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ నారాయణకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
వార్తలు
'జన నాయగన్' నిర్మాతకు కీలక ప్రభుత్వ పదవి!
Advertisement
Advertisement
Advertisement


