హైదరాబాద్: 28°C
వార్తలు

మాదకద్రవ్యాల చట్టంలో లొసుగుల్ని తొలగిస్తాం: షా

Advertisement

మాదకద్రవ్యాలు, మత్తుపదార్ధాల చట్టాన్ని పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చిందని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. పరిశీలించిన తర్వాత అందులోని లొసుగులను తొలగించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ మేరకు సవరణల కోసం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేయాలని కోరారు. డ్రగ్స్ విక్రేతలు, సరఫరదారుల పట్ల కఠిన వైఖరి ప్రదర్శించాలని ప్రభుత్వాలను ఆదేశించారు.

Advertisement

Advertisement