హిమాచల్ ప్రదేశ్ రాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పికప్ వ్యాన్ లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


