హైదరాబాద్: 28°C
వార్తలు

'బోనస్ ఇచ్చే వరి రకాల విత్తనాలు ఇవ్వాలి'

Advertisement

MNCL: బోనస్ ఇచ్చే ఏడు వరి రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొండగొర్ల లింగన్న డిమాండ్ చేశారు. శనివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. బోనస్ చెల్లించాలంటే ఏడు వరి రకాలను మాత్రమే పండించాలని ప్రభుత్వం విధించిందన్నారు. వానలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారన్నారు.

Advertisement

Advertisement