హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కృష్ణంశెట్టిపల్లెలో రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు

Advertisement

ప్రకాశం: గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం రాక సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం జరిగే సీఎం పర్యటనలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.

Advertisement

Advertisement