మూడు రోజల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిని మోదీ కలవనున్నారు. సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్‌లో ఉన్న జొనాథన్ అనే తాజేలును సందర్శించనున్నారు. ఈ తాబేలు వయస్సు 193 ఏళ్లు కావటం విశేషం. దీంతో అది అతిపెద్ద వృద్ధ జీవిగా ప్రస్థిద్ధి చెందింది.
వార్తలు
అత్యంత వృద్ధ జీవిని కలవనున్న మోదీ
Advertisement
Advertisement
Advertisement


