హైదరాబాద్: 28°C
వార్తలు

ముమ్మళ్లపల్లిలో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు!

Advertisement

WNP: కొత్తకోట మండలంలోని ముమ్మళ్లపల్లిలో రహదారి పక్కనే తక్కువ ఎత్తులో విద్యుత్తు నియంత్రికలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అప్పరాల, రామ కృష్ణాపురం, ముమ్మళ్లపల్లికి చెందిన విద్యార్థులు, ప్రయాణి కులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Advertisement