హైదరాబాద్: 28°C
వార్తలు

'పారదర్శక ఓటరు జాబితాకు సహకరించాలి'

Advertisement

గద్వాల పట్టణం 24వ వార్డులో శుక్రవారం ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ గువ్వల గోపాల్ ఇందులో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, బీఎల్‌వోలకు సహకరించి పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు తోడ్పడాలని కోరారు.

Advertisement

Advertisement