ఏడాది వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలపై దాడులు ఏకంగా 44 శాతం మేర పెరిగాయని ఐరాస ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 47.3 కోట్ల మంది పిల్లలు ఈ ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు చెప్పింది. ప్రతి ఆరుగురిలో ఒకరు బాధితులుగా ఉన్నారని వెల్లడించింది. వీరిలో 8.5 కోట్ల మంది విద్యకు పూర్తిగా దూరంగా ఉన్నారని పేర్కొంది. కొంత మంది ఘర్షణ వల్ల పాఠశాలలకు వెళ్లడం లేదని తెలిపింది.
వార్తలు
విద్యకు దూరంగా 8.5 కోట్ల మంది పిల్లలు
Advertisement
Advertisement
Advertisement


