NRML: లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన కోండ్రు భోజన్న (36) అప్పుల భారం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో పాటు ఇద్దరు కుమార్తెల వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
Advertisement
Advertisement
Advertisement


