సాయుధ ఘర్షణలు, యుద్ధాల సమయంలో పాఠశాలలు, అమాయకులైన చిన్నారులపై దాడులకు ఒడిగట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని ఐరాస భద్రతా మండలికి భారత్ సూచించింది. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కచ్చితంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. జవాబుదారీతనం లేకుండా పిల్లలకు కల్పించే రక్షణ అసంపూర్ణమేనని పేర్కొంది. పిల్లల చదువుకునే హక్కును కాపాడానికి భారత్ నిబద్ధతతో ఉందని తెలిపింది.
వార్తలు
పిల్లలపై దాడులు చేస్తే వదలొద్దు: భారత్
Advertisement
Advertisement
Advertisement


