TG: ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రుల రాక నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించనున్నారు.
వార్తలు
ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటన
Advertisement
Advertisement
Advertisement


