హైదరాబాద్: 28°C
వార్తలు

మారథాన్‌లో విజయ్.. చిక్కుల్లో మంత్రి

Advertisement

'స్టాప్ డ్రగ్స్' అంటూ తమిళనాడు సీఎం విజయ్ మారథాన్ నిర్వహించిన వేళ ఆ రాష్ట్ర మంత్రి శరత్ డ్రగ్స్ తీసుకున్నారంటూ ఓ వీడియో వైరల్ కావడం కలకల రేపింది. ఆ వీడియో ప్రకారం సదరు మంత్రి IPL మ్యాచ్‌లో ఏటీఎం కార్డుతో మొబైల్ స్క్రీన్‌పై తెల్లటి పొడి వంటి పదార్థాన్ని నలిపినట్లు కనFపిస్తోంది. దీంతో ఆ పొడి డ్రగ్స్ అని వెంటనే మంత్రి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement