KNR: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్‌లు, వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం గాయాలతో వచ్చిన ఓ బాధితుడిని పేషెంట్ కేర్‌లు లేకపోవడంతో బంధువులే మోసుకెళ్లాల్సి వచ్చింది. అత్యవసర విభాగంలోనూ సౌకర్యాల కొరత ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరారు.
వార్తలు
పేషెంట్ కేర్‌లు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు
Advertisement
Advertisement
Advertisement


