ASF: కెరమెరి మండలం నిషాని పునరావాస కాలనీలో దశాబ్దం క్రితం రూ.లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ఇప్పటికీ వినియోగంలోకి రాక అలంకారప్రాయంగా మారింది. దీంతో స్థానికులు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. వెంటనే వైద్య సేవలు ప్రారంభించి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు అధికారులను కోరారు.
వార్తలు
ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని గ్రామస్థుల విజ్ఞప్తి
Advertisement
Advertisement
Advertisement


