హైదరాబాద్: 28°C
వార్తలు

సర్‌కు ఏడాది.. 6 కోట్ల పేర్లు తొలగింపు

Advertisement

అత్యంత వివాదాస్పదంగా మారిన SIR ప్రక్రియ ఏడాదిని పూర్తి చేసుకుంది. గతేడాది జూన్ 24న తేదీన బీహార్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు 6 కోట్ల పేర్లను EC తొలగించింది. బీహార్‌లో 65 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, UPలో 2.04 కోట్లు, బెంగాల్‌లో 91 లక్షల పేర్లను ఓటరు జాబితా నుంచి తీసేసింది. దీంతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి.

Advertisement

Advertisement