PLD: నరసరావుపేట 29వ వార్డులో జరుగుతున్న ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శనివారం పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ బజార్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. వెరిఫికేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
వార్తలు
ఓటర్ వెరిఫికేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


