హైదరాబాద్: 28°C
వార్తలు

పిచ్చిమొక్కలతో నిండిన అనుకోడ చెరువు

Advertisement

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం అనుకోడ చెరువు పిచ్చిమొక్కలతో పూర్తిగా నిండిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 100 ఎకరాలకు సాగునీరు అందించిన చెరువు ప్రస్తుతం 50 ఎకరాలకే పరిమితమైందని చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా ఉపాధి హామీ నిధులతో చెరువులోని పిచ్చిమొక్కలను తొలగించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Advertisement