అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా యూపీ బీజేపీ తన కార్యచరణను వేగవంతం చేసింది. ఈ మేరకు కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ కమిటీలో 19 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 19 మంది కార్యదర్శులు, ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షులను భాగం చేసింది. ఈ కమిటీలో ఓబీసీ నేతలకు 20కి పైగా కీలక పదవులను కట్టబెట్టింది. రాజ్‌భర్, బింద్, గుర్జర్, సైని తదితర వర్గాలకు సముచిత స్థానం కల్పించింది.
వార్తలు
యూపీ బీజేపీ కార్యవర్గం ఖరారు
Advertisement
Advertisement
Advertisement


