హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 29న మహబూబాబాద్‌కు కేటీఆర్ రాక

Advertisement

MHBD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 29న మహబూబాబాద్‌కు రానున్నట్లు మాజీ ఎంపీ మాలోత్ కవిత నిన్న తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌)పై మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమానికి బీఎల్‌ఏలు, సభ్యత్వ నమోదు ప్రత్యేక కమిటీలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె కోరారు.

Advertisement

Advertisement