హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

Advertisement

ఉమ్మడి ఖమ్మంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విద్యాదాన్ సంస్థ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సుజాత, వైరాకు చెందిన ఓ వ్యక్తితో పాటు మరికొందరు ఏజెంట్లు ఒక్కొక్కరి వద్ద రూ.1.20 లక్షలు వసూలు చేసి 8 నెలలు పని చేయించి జీతాలు ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Advertisement