JGL: కోరుట్ల మండలం అయిలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999–2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత రెడ్డీస్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రేమానందం, సుధాకర్‌రావు, ఆనందరావులను శాలువాలతో సన్మానించారు. పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆటపాటలు, విందుతో ఆనందంగా గడిపారు.
వార్తలు
26 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
Advertisement
Advertisement
Advertisement


