NRML: నర్సాపూర్ మండలం చాక్పల్లి పాఠశాల ఆవరణలో పాము సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రాంగణంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు, ఉర్దూ మీడియం స్కూల్, ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. మొహరం సెలవు కావడం, పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం, చెత్త పేరుకుపోవడమే దీనికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
వార్తలు
వర్షాకాలం రావడంతో పాఠశాల అవరణలో పాము
Advertisement
Advertisement
Advertisement


