హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదిలాబాద్ రిమ్స్ సమస్యలపై మంత్రి దామోదర సమీక్ష

Advertisement

ADB: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో సమీక్షించారు. ఖాళీ పోస్టుల భర్తీ, వైద్య పరికరాల అవసరాలపై డైరెక్టర్ జైసింగ్‌తో చర్చించారు. పూర్తి వివరాల నివేదిక ఇస్తే, ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Advertisement