హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికలు.. కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన

Advertisement

వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ ప్రక్షాళనకు తెరలేపింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కొత్త AICC ఇంఛార్జ్‌లను నియమించింది. యూపీ ఇంఛార్జ్‌గా రాజేంద్ర పాల్‌ను, హర్యానా ఇంఛార్జ్‌గా సంజయ్ దత్‌ను, ఒడిశాకు లాల్జీ దేశాయ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Advertisement