హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సభను జయప్రదం చేయండి: MLA

Advertisement

BDK: ఈ నెల 30న మధిర నియోజకవర్గం చింతకానిలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిన్న పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలో జరిగినా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న ఈ సభకు కాంగ్రెస్ నాయకులు భారీగా తరలిరావాలని కోరారు.

Advertisement

Advertisement