హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్యుల పోస్టుల ఖాళీల కారణంగా అందని వైద్య సేవలు

Advertisement

MNCL: బెల్లంపల్లి 100 పడకల ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. CHCగా కొనసాగిన ఈ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యానికి పెంచి ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. కానీ CHC స్థాయిలోనే మందుల ప్రొవిజన్ సరఫరా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆసుపత్రి భవనం ఆధునికంగా నిర్మించినా ఖాళీల కారణంగా సరైన వైద్య సేవలు అందడం లేదు.

Advertisement

Advertisement