అన్నమయ్య: పుల్లంపేట(M) అప్పయ్యరాజుపేటకు చెందిన పలువురు ఓటర్లు ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు అవసరమైన ధ్రువపత్రాలపై స్పష్టత లేక MRO కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. సుమారు 50- 70 మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు మాజీ సర్పంచ్ ముస్తాక్ తెలిపారు. వినతులను జిల్లా కలెక్టర్‌కు పంపించి, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని MRO మురళి తెలిపారు.
వార్తలు
ఓటరు గణనపై సందిగ్ధత.. తహసీల్దార్‌కు వినతులు
Advertisement
Advertisement
Advertisement


