TG: మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మేము తప్పులు చేయలేదని చెప్పను. చాలా పొరపాట్లు జరిగాయి. TSPSC పేపర్ లీక్ అయినప్పుడు ఆ బోర్డుని తక్షణమే తీసేయాల్సింది. పిల్లల ఆగ్రహం తగ్గేది. అలా చేయకపోవడం వల్ల ఆ దరిద్రాన్ని మేము మోసినట్లు అయింది. తప్పు మాది కాదు.. ఎవరో చేసిన తప్పు వల్ల ఆ దరిద్రం మాకు చుట్టుకుంది. అలాగే, మేము చేసిన పనిని సరిగా చెప్పుకోలేదు' అని పేర్కొన్నారు.
వార్తలు
మేము తప్పులు చేయలేదని చెప్పను: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement


