హైదరాబాద్: 28°C
వార్తలు

పోలియో రహిత తెలంగాణ హోదాను కొనసాగిద్దాం : మంత్రి

Advertisement

SRD: పోలియో రహిత తెలంగాణ హోదాను కొనసాగిద్దామని మంత్రి దామోదర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో 0-5 ఏళ్ల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కలు పోలియో టీకా వేయించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో బూతులకు తీసుకొచ్చి టీకాలు వేయించాలన్నారు. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు.

Advertisement

Advertisement