హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: జాదవ్ పాయెంగ్

Advertisement

అసోంకు చెందిన జాదవ్ పాయెంగ్ 42 ఏళ్లుగా మొక్కలు నాటుతూనే ఉన్నారు. వందలాది ఎకరాల్లో పెద్ద అడవిని సృష్టించారు. అసోంలో ఎండిన బీడు భూమిని 550 హెక్టార్ల పచ్చని అడవిగా మార్చారు. ఆ అడవి ఇప్పుడు అనేక జంతువులకు, పక్షులకు ఆశ్రయంగా మారింది. పాయెంగ్.. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది.

Advertisement

Advertisement